Crime నాటు సారా స్వాధీనం 18/03/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా పచిపెంట లో 300 లీటర్ల నాటుసార ను ఒక బైక్ ను స్వాధీనం చేసుకొని యడ్ల సన్యాసి అనే వెక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమైండ్ కు తరలించిన పోలీసులు
Crime చోరీ 16/03/2024 9newstelugu.com విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ అనే మహిళ మెడలో తాడును…