Category: Parvathipuram

క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి

బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి పరామర్శించారు. స్థానికుల వివరాల మేరకు,…

పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ……

డీ సిర్లం గ్రామం ఆశా వర్కర్ గా పనిచేస్తున్న పొందూరు విద్యావతి మరణానికి కారకులైన వారిని శిక్షించాలని వారి కుమార్తె పొందూరు జోత్స్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు …… పార్వతీపురం మన్యం జిల్లా… సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డీ సిర్లాం…

అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష

నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పార్వతీపురం, డిసెంబర్ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే…

ఆశా నోడల్ అధికారులతో సమీక్ష
ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి .. డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు

**ఆశా నోడల్ అధికారులతో సమీక్ష* **ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు* పార్వతీపురం,డిసెంబర్16: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.…

సాలూరు యువతకు  జిల్లా ఎస్పీ  గారి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు

పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి IPS ఆదేశాల మేరకు ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాలూరు పట్టణానికి చెందిన…

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం

వచ్చే దీపావళి నాటికి శాశ్వత భవనాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తా జ్యోతిరావు పూలే పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, ఈ పాఠశాల…

పార్వతీపురం RTC కాంప్లెక్స్ ఆవరణ లో బాణసంచా పేలుడు

పార్వతీపురం మన్యం జిల్లా.. – పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు నలుగురు కి తీవ్ర గాయాలు… క్షతగాత్రులను ఆటోలో, 108 లో జిల్లా ఆస్పత్రికి తరలింపు… – పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్…

రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి

పార్వతీపురం మన్యం జిల్లా:కొమరాడ మండలం:చొలపదం పంచాయితీ: కోనేరు పోస్ట్:రెబ్బ వనధార గ్రామాలు ఉన్నాయి:ఈరోజు అనగా కొమరడ మండలం రెబ్బ వనధార ఈ రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజన గ్రామాల్లో ఎంతో ఆందోళన…

ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వమే నిర్మించాలి

ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని జోడిస్తూ టిడిపి క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని సిపిఎం పార్వతీపురం మన్యం…

బాలికలకు అవగాహన సదస్సు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం ప్రభుత్వ గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ మరియు ఏఐఎస్ఎఫ్ మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది…