Category: Parvathipuram

మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి

పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు…

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం

కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం ఇప్పటికైనా పురుగులు మందు ఫ్యాక్టరీ పై ఉన్న అభియోగాలు పైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి పంచాయితీ ప్రజలకు నిజ నిజాలు తెలియజేసి పంచాయతీ…

జీతాలు చెల్లించండి మహాప్రబో

జీతాలు చెల్లించండి మహాప్రబో….పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ సెక్యూరిటీ తదితరులకు గత మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా వారి చేత వెట్టిచాకరి చేయించుకుంటూ కాలం గడుపుతున్న కాంట్రాక్టర్ పై అధికారులు వెంటనే స్పందించాల్సిన ఉంది లేనియెడల ఆసుపత్రి…

జంఝావతి లిఫ్ట్ పనిచేసేలా చూడండి

*ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులకు నిధులు చెల్లించండి లిఫ్ట్ కాలువ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వండి *మోటార్లకు కరెంటు సమస్య పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం జంఝావతి విషయంలో వైసిపి, కూటమి ప్రభుత్వాలు విఫలం *కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇచ్చిన వరం…

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్

*ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!* *ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు* *రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం* *కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం!* *జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి* షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో…

జంఝావతి నదికి జలహారతి

*ఐదు దశాబ్దాలుగా ఎన్నికల హామీగానే మిగిలింది *కూటమి ప్రభుత్వాలు ప్రాజెక్టు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో రైతులకు సాగునీరు ఇవ్వాలి* *జంఝావతి సాధన సమితి అధ్యక్షులు చుక్క భాస్కర రావు *జంఝావతి రబ్బరు డ్యామ్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ఇన్చార్జ్ బత్తిన…

లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి

పార్వతీపురం మండలం లచ్చిరాజు పేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ అయ్యప్ప స్వామి సమేత అభయాంజనేయ స్వామి ఆలయం లో గురువారం హనుమజ్జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ రొంపెల్లి శివశ్రీ అధ్వర్యంలో అర్చకులు అజయ్ అభయ…

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి

అంగన్వాడీలపై దాడులు అరికట్టాలి…….. ఏఐటియుసి……. పార్వతీపురం ;-రాష్ట్రంలో అంగన్వాడీలపై జరుగుతున్న దాడులు అన్యాయమని ఈ దాడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని ఏఐటియుసి పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యక్షురాలు బలగ.రాధఅన్నారు. శనివారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సింహాద్రి…

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి

అక్టోబర్ 4వ తేదీ అనగా రేపు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మధరావు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి భవన కార్మికులకు ట్రాక్టర్ కార్మికులకు ఇతర…

పార్వతీపురం మన్యం జిల్లా  పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెంటర్ : పార్వతీపురం పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. పట్టణంలోని తెలుకల వీధి, వేమకోట వారి వీధి యువత ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మురపాక కాళిదాసు…