Category: Salur

యువతి అనుమానాస్పద మృతి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో…

వైసీపీ ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఈరోజు పాచిపెంట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ సాయంత్రం పకోడీ బండ్ల…

అడిగే వల్లే లేరా

పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిస్సా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో అక్కడ నాయకులు అధికారులు ఈ కొరియా గ్రామాలపై…

నాటు సారా ధ్వంసం

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో గల సారా కేసులలో మరియు ఎక్సయిజ్ కేసులలో సీజ్ చేసిన నాటుసారా మరియు మద్యం సీసాలను మొత్తం 42 కేసులలో నాటుసారా సుమారుగా 1200 లీటర్లు మరియు 186 మద్యం సీసాలు (180 ml…

టిడిపి లో చేరికలు

సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి…

బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత

సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి…

టిడిపి ప్రచారం

ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…

ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల…

ఎన్నికల ప్రచారం

పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర . ఈరోజు సాలూరు మండలం పెదపధం గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను…

స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ

సాలూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గేదెల రామకృష్ణ పోటిచేస్తినట్టు తెలిపారు .ఈయన స్వస్థలం పార్వతిపురం డివిజన్ లో ysవలస.1995 నుండి 2024 వరకుఉమ్మడి విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల లో ఉద్యోగం చేసిన…