Category: SOMESH

సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్లో యోగ డే

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో యోగా నిర్వహించారు .పట్టణ ci అప్పలనాయుడు మరియు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

18 వ జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్

18 వ జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్ సాలూరు మండల కార్యదర్శి సూర్య అధ్యక్షతన సాలూరు టౌన్ సీఐ గారు అప్పలనాయుడు గారు మాట్లాడుతూ.డ్రగ్స్ అనేవి ఒక చీడ…

వారు ఏమైపోయారు

విమాన ప్రమాదం తరువాత పలువురి ఆచూకీ గల్లంతుఅహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ విమానప్రమాద ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఆ ప్రమాదంలో చిక్కుకున్న పలువురు మెడికోలతో పాటు ఇతరుల ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 12న గాలిలోనే పేలిపోయిన ఎయిర్‌…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు ఐటిఐ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్ కండక్ట్ చేశారు. సాలూరు మండల కార్యదర్శి సూర్య అధ్యక్షతన సాలూరు టౌన్ సీఐ గారు అప్పలనాయుడు గారు…

ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక వేడుకల్లో భాగంగా మక్కువ మండలంలో శంబర గ్రామం వెళ్లే దారిలో వెంగళరావు సాగర్ ఏనుగు కొండ దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన…

పేదలకు అండగా CM సహాయనిధి

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన6 గురు లబ్ధిదారులకు ₹3,62,917 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ ఆరు చెక్కులను అందజేసారు. దివాకల తులసి ₹49,258 (11వ వార్డు చిన్నహరిజణపేట, సాలూరు) బొట్టా గౌరీ శంకరరావు ₹30,700 (మోసురు ,పాచిపెంట) నీలిరోతూ ప్రశాంత్…

జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్నం లో తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడికి రాజన్న దొర పుస్తకాన్ని విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పాలన కాలంలో…

లైన్స్ క్లబ్ స్కూల్ లో పుస్తకాల అమ్మకం ఆపాలి.ఎస్ఎఫ్ఐ డిమాండ్

*లైన్స్ క్లబ్ పుస్తకాల అమ్మకం ఆపాలి.*• *ఎస్ఎఫ్ఐ డిమాండ్*• సాలూరు స్కూల్ వద్ద పుస్తకాలతో ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా సాలూరు లోని పలు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ నిలిచాయని, విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం చేపడుతున్నారని…

సజ్జలకు సమాజంలో తిరిగే హక్కు లేదు

మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా..మృగాలా చేయకూడని తప్పులు చేస్తున్నారు.. కాలగర్భంలో కలిసిపోతారు మహిళల విషయంలో జగన్ రెడ్డి, సజ్జల, కొమ్మినేని తీరు అసహ్యంగా ఉందిYCP ని, సాక్షి చానల్ ను మూసేసే సమయం దగ్గర పడిందిఅమరావతి మహిళలను…

30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక…