గ్లాస్ గుర్తు

టీడీపీ మాజీ mla మీసాల గీత రెబల్ అభ్యర్థి గా నామినేషన్ వేసి గడువు ముగిసిన రెబల్ అభ్యర్థి మీసాల గీత నామినేషన్ వితుడ్రా చేయకుండా ఉండిపోయారు. నిన్న జరిగిన గుర్తు లు కేటాయింపు లో మీసాలగీతకు గాజుగ్లాస్‌ గుర్తుగా కేటాయింపు..చేసిన ఎన్నికల RO.

విజయనగరం రాజకీయాలు సెరవేగంగా మారుతున్నాయి రాజకీయ పార్టీ ల అభ్యర్థులుతలలు పట్టు కుంటున్న పరిస్థితి .. ఒకవైపు అధికార పార్టీ,మరో ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆత్మగౌరవం నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది.. మీసాల గీత తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.. మీసాల గీత స్వతంత్రంగా పోటీ చేసిన పెద్దగా ఎవరికి నష్టం కలగదని, అందరూ భావించారు.. వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదని తెలుగుదేశం పార్టీ చివరి నిమిషం వరకు మీసాల గీతతో చర్చలు కొనసాగించిన ఫలితం లేకపోయింది.. చివరి క్షణంలో నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటారేమో అని అందరూ ఆసక్తిగా చూస్తున్న సమయంలో, నామినేషన్‌ గడువు ముగియడంతో ఎన్నికల అధికారి ఆమెకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.. ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీకి గాజు గ్లాస్‌ గుర్తు ఎన్నికల సంఘం కేటాయించడం..రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రచారంలో ఉండటంతో స్థానికంగా ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధికి..అందులోనూ తెలుగుదేశం రెబల్‌గా ముద్రపడిన మీసాల గీతకు ఆ గర్తు రావడంతో అందరిలో చర్చకు తావిచ్చింది. జనసేన పార్టీ నాయకులు మీసాలు గీతకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు..ఓటింగ్‌ సమయంలో పవన్‌ అభిమానులు, కార్యకర్తలు పొరపాటున గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి భారీ నష్టమే కలుగుతుందని అనుకుంటున్నారు.. మరోవైపు మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తు రావడంతో వైసిపి విజయం మరింత సునాయాసం అవుతుందని ఆనందంలో ఉన్నారు.. ఏది ఏమైనాప్పటికీ ప్రజల్లో అయోమయంకు తావ్వికుండా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తు ఇటువంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడవలసిందే..
మీసాలగీతకు గాజుగ్లాస్‌ గుర్తుగా కేటాయింపు

విజయనగరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకవైపు అధికార పార్టీ,మరో ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆత్మగౌరవం నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడంతో పోటీ ఆసక్తిగా మారింది.. మీసాల గీత తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.. మీసాల గీత స్వతంత్రంగా పోటీ చేసిన పెద్దగా ఎవరికి నష్టం కలగదని, అందరూ భావించారు.. వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదని తెలుగుదేశం పార్టీ చివరి నిమిషం వరకు మీసాల గీతతో చర్చలు కొనసాగించిన ఫలితం లేకపోయింది.. చివరి క్షణంలో నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుంటారేమో అని అందరూ ఆసక్తిగా చూస్తున్న సమయంలో, నామినేషన్‌ గడువు ముగియడంతో ఎన్నికల అధికారి ఆమెకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.. ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీకి గాజు గ్లాస్‌ గుర్తు ఎన్నికల సంఘం కేటాయించడం..రాష్ట్ర వ్యాపితంగా అది ప్రచారంలో ఉండటంతో స్థానికంగా ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్ధికి..అందులోనూ తెలుగుదేశం రెబల్‌గా ముద్రపడిన మీసాల గీతకు ఆ గర్తు రావడంతో అందరిలో చర్చకు తావిచ్చింది. జనసేన పార్టీ నాయకులు మీసాలు గీతకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు..ఓటింగ్‌ సమయంలో పవన్‌ అభిమానులు, కార్యకర్తలు పొరపాటున గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి భారీ నష్టమే కలుగుతుందని అనుకుంటున్నారు.. మరోవైపు మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తు రావడంతో వైసిపి విజయం మరింత సునాయాసం అవుతుందని ఆనందంలో ఉన్నారు.. ఏది ఏమైనాప్పటికీ ప్రజల్లో అయోమయంకు తావ్వికుండా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తు ఇటువంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడవలసిందే..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *