ఈరోజు గరివిడి మండల రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చింతల పూడి బంగార్రాజు గారిని ఆయన కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులపల్లి నారాయణరావు గారు గుర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ డి గోవింద్ నాయుడు గారు పాల్గొన్నారు