పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)

పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)

సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా

పేదలకు అండగా సీఎం సహాయ నిధి (CMRF)

లబ్ధిదారులకు ₹4,57,768 విలువైన నాలుగు చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  అందజేత

నల్ల వంశీ కృష్ణ గారికి ₹57,525 (25వ వార్డ్ , సాలూరు టౌన్ )

మర్రపు మోహనరావు గారికి ₹80,044 (14వ వార్డ్ , సాలూరు టౌన్ )

మజ్జి కన్నంనాయుడు గారికి ₹1,35,000 (ఇప్పలవలస , మెంటాడ )

బలగ మౌనిక్యా గారికి ₹1,85,199 (శంబర , మక్కువ)

ఆరోగ్య సమస్యల సమయంలో సీఎం సహాయనిధి ఎంతో దోహదపడిందని ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి  తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి