ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి మంజూరైన చెక్కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లోవేమూరి నరేష్ గారికి ₹2,02,199 (మరిపల్లి , సాలూరు)ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి మరియు మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి కి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆనారోగ్య సమస్యల సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడిందని వారు పేర్కొన్నారు.CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా కృషి చేస్తుందని మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి గారు అన్నారు. సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వ్యక్తికి మద్దతు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. Spread the love టపా నావిగేషన్ నారాయణ స్కూల్ లో పదవీ స్వీకరణ వేడుకలు అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష