పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు



పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలంలో పెను ప్రమాదం తప్పింది. పాలి గ్రామంలో తణుకుకు చెందిన ఓ ప్రైవేటు విద్యాసంస్థల బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే రైతులు విద్యార్థులను బయటకు తీశారు. బస్సు ఫిట్ నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి