చీపురుపల్లి మండల కేంద్రంలో వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని గవిడి నాగరాజు యువసేన ఆధ్వర్యంలో భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఉన్న ప్రజలందరూ స్వామివారి ప్రసాదాల స్వీకరిస్తారని కమిటీ వారు కోరారు.



