రేషన్ కార్డు కోసం … డబ్బులు డిమాండ్ అన్నమయ్య జిల్లా,మదనపల్లె:▪️మదనపల్లె కోళ్లబైలు -2 సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మోహన్ పై వార్డు మెంబర్ దాడి.▪️పచ్చి బూతులు తిడుతూ దాడి.▪️రేషన్ కార్డు కోసం డబ్బు వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. Spread the love టపా నావిగేషన్ స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు.. దశాబ్దాలుగా తీరని సమస్య (కుడుమూరు)