సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాలకు పుర ప్రజలకు తెలియజేయునది ఏమనగా రేపటి నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా మన ఆలయం శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా దేవీ నవరాత్రులు చేయదలచినాము కావున మన సంగీయులు యావన్మంది ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చి ప్రసాదం పంచడం విషయంలో కానీ మిగతా సేవా కార్యక్రమాలు విషయంలో గానీ తమవంతుగా సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని కోరుచున్నామని ఆలయ భక్త బృందం తెలిపారు

