విజయనగరం జిల్లా….
చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి లో గల గద్దె బాబురావు జూనియర్ కళాశాలలో టీడీపీ ఎమ్యెల్యే కిమిడి కళావెంకటరావు గారి చేతులమీదుగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు మరియూ బాగా మార్కులు వచ్చిన విద్యార్థుల కు ఆర్థిక సహాయం అందించారు…
తరువాత కార్యక్రమంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం శ్రీకాకుళం మొగలో గలపెనుబకా కెనాల్ కాలువను చీపురుపల్లి వరుకు గత15 రోజులుగా మరమ్మత్తులు చేసి కాల్వ పూడికలు తీయడంతో పాటు ఖరీఫ్ 50,000 ఎకరాల పంటపొలాలకు నీరు అందించడం కోసం N, R, I,G,F,నిధులతో ఇచ్చిన హామీ ప్రకారం పంట పొలాలకు నీరు అందిస్తామని తెలిపారు,,,
ఈకార్యక్రమంలో టీడీపీ మరియూ జెనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….