ప్రజారోగ్యము శాంతి భద్రతల దృష్ట్యా సాలూరు పట్టణంలో ఏ విధమైన సౌండ్ సిస్టం ,DJలకు అనుమతులు ఇవ్వబడవు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పెట్టిన ఏ విధమైన సౌండ్ బాక్స్ ల నైనా పోలీస్ వారు సీజ్ చేసి , కేసులు నమోదు చేస్తారు.రాత్రి సమయంలో నిర్దిష్ట సమయం (10 pm) తర్వాత ఊరేగింపులకు అనుమతించడం జరగదు. కావున శుభకార్యాలు జరిపించుకునే పట్టణ ప్రజలు ఈ విషయాన్ని ముందుగానే గుర్తెరిగి సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు చేసుకోవాలని పోలీసు వారి కి సహకరింకగాలని ,పోలీస్ వారు సూచించడం జరిగింది. CI Salur town PS…