విజయనగరం జిల్లా….. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి నుండి విజయనగరం వెళ్ళే రహదారి కి అనుకొని ఉన్న 29 సెంట్ల భూమిని అప్పటి చీపురుపల్లి తహసీల్దార్ డాక్టర్ అంబేద్కర్ కళ్యాణమండపం కు అనుమతులివ్వడం జరిగింది,మండపం కు సంబంధించిన స్థల సేకరణకు ,AMC చైర్మన్ రేగన రావు పంచాయతీ డి ఈ, జె ఇ,, యెల్లరమన, వర్రీ రమేష్, కొన్ను రామారావులు కలసి భవన నిర్మాణ ఎస్టిమేషన్ వేసి పై అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు చెప్పారు….




