ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం

ట్రాన్స్ఫార్మర్ విస్ఫోటనం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో స్థానిక డబ్బివీధి సమీపంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫారం పేలుడు సంభవించింది ఈ ఘటనలో పక్కనే ఆనుకొని ఉన్న బైక్ మంటలకు ఆహుతి ఐంది ఈ ఘటన చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి