జెసిబి తో తవ్వేశారు

గుర్రపు కోనేరు లో ఆక్రమాణాలు తవ్వకాలు జరుగుతున్నాయని వివిధ పత్రికలలో వచ్చిన కదనములపై మండల డిప్యూటీ సర్వేయరు వారితో వెళ్లి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడమైనది. సదరు కోనేరు గొల్లపల్లి రెవిన్యూ సర్వే నెంబర్ 189-2 గా వున్నది, కోనేరు గట్టునకు ఆనుకొని గట్టు భాగములో కొంత భాగము JCB తో తవ్వినట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తి నివేదిక ఉన్నంతధికారులకు తెలియచేసి పత్రిక ముఖముగా తెలియచేసుకొంటాము.
-మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్,
బిబ్బిలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *