కాలేజ్ లో లొల్లి

ప్రకాశం జిల్లా ఒంగోలులో
వినయ్ జూనియర్ కళాశాలలో  విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు చితకబాదారు. హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సర్టిఫికేట్స్ కోసం కళాశాలకు వెళ్లగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు హర్షవర్ధన్ని  బయటకు తీసుకవెళ్లి  కూల్ డ్రింక్ లో మత్తు కలిపి తాపించారు. మత్తులో ఉన్న హర్షవర్ధన్ ని క్లాస్ రూంలోకి తీసుకవెళ్లి చితకబాదారు. దాడి దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డ్ అయ్యాయి. హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి