పార్వతీపురం మన్యం జిల్లా..
– పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్సిల్ కౌంటర్ వద్ద బాణసంచా పేలుడు
నలుగురు కి తీవ్ర గాయాలు… క్షతగాత్రులను ఆటోలో, 108 లో జిల్లా ఆస్పత్రికి తరలింపు…
– పేలుడు దాటికి పార్సిల్ కౌంటర్ వద్ద షెడ్ పైభాగం, అద్దాలు ధ్వంసం…
– విజయనగరం నుంచి బస్సులో ఫ్యాన్సీ ఐటెం పేరుతో పార్వతిపురం పార్సిల్ కౌంటర్ కి చేరుకున్న బాణసంచా
– సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్స్ సిబ్బంది
– విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పార్వతిపురం ఏరియా హాస్పిటల్ లో కేతగాత్రు లను పరామర్శించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర….. ఎస్పీ మాధవరెడ్డి , ఎ ఎస్పీ అంకిత సురేన




