చి. జ్యోత్స్న భవ తరిణిను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు విశాఖపట్నం,సిరిపురం సర్కిల్ వద్దనున్న ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సారిక.సంతోష్ బాలాజీ,డా.మాధవిలత గార్ల దంపతుల పుత్రిక చి.జ్యోత్స్న భవ తరణి హాఫ్ సారీ ఫంక్షన్ కు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా *చి. జ్యోత్స్న భవతరిణి ను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తోటి డాక్టర్లు,రాజకీయ నాయకులు, బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.





