కోరపు.కృష్ణాపురంలో జరిగిన సుమల వారి వివాహ వేడుకలో హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                                                                                               నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                              ఈరోజు దత్తిరాజేరు మండలం,కోరపు కృష్ణాపురం గ్రామంలో వైసీపీ నాయకులు, మాజీ ప్రెసిడెంట్,మాజీ PACS అధ్యక్షులు సుమల.శ్రీనివాస్ రావు కుమారుడు మురళి గారి వారి వివాహ వేడుకలో  *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,బంధువులు, స్నేహితులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి