ఈరోజు సాలూరు పట్టణం, అఫీషియల్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం& గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ఆయన నివాసంలో సాలూరు మండల వైసిపి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని,పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ప్రతీ వైసిపి కార్యకర్తకు మంచి రోజులు వస్తాయని ఎవరు సందేహపడాల్సిన సందేహ పడాల్సిన అవసరం లేదని దేశానిర్దేశం చేశారు






