ఒడిస్సా గవర్నర్ గౌరవ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని కలిసి విశాఖపట్నంలో అక్టోబర్ 26న జరగబోయే సహకార భారతి రాష్ట్ర సమ్మేళనంకు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా సహకార భారతి అధ్యక్షురాలు మరియు స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ సహకార భారతి రాష్ట్ర అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాసరావు గారు సహకార భారతి రాష్ట్ర కన్వీనర్ మమ్ములతిరుపతి ఇదే సందర్భంగా బలగరాద మాట్లాడుతూ తాను మహిళలకు చేస్తున్న అవగాహన సదస్సులు గురించి మరియు గిరిజన గ్రామాల్లో తాను చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చించడం జరిగినది అందుకు గవర్నర్ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది


