శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయాల హుండీ ఆదాయం 9 2 23 నుంచి 22 5 24 వరకు వచ్చిన ఆదాయం 27, 880 రూపాయలు అదనంగా ఒక భక్తులు తులాభారం ఇచ్చిన కాయిన్స్ 6581 రూపాయి ఇచ్చినారు ఇది మన సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగినది సహాయ సహకారాలు అందించిన వీరందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము ఇట్లు ఆలయ భక్త బృంధం