పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జ్ఞానసరస్వతి దేవి ఆలయం లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు హుండీ వార్షిక ఆదాయం 25,520 రూపాయలు వచ్చినట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు. అదేవిధంగా 17 వ తేదీ న జరగబోవు విశ్వకర్వ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి నియోజవర్గ విశ్వకర్మ సంఘ సభ్యులు అందరూ సహకరించి పాల్గొవాలని కోరారు.




