ఉమ్మడి మన్యం జిల్లా లో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఇదురు గాలులు తో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరానిలిచి పోయింది మన్యం జిల్లా లో చీకటి మాయంఅయింది. భారీ చెట్లు నెలకొరిగాయి. పార్వతి పురం లో కొబ్బరి చేట్టు పై పిడుగు పడి పరిసర ప్రాంతం లో భయం బ్రాంతులు తో జనం పరుగులు తీశారు.