పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టిప్పర్ లారీ ఢీకొని భార్యాభర్తల మృతి మృతి చెందిన వారు వంగర గుడ్డు వలసకు చెందిన వారి గా గుర్తింపు . మృతుడు మజ్జి రాము s/o ఐయిత,age 51, మజ్జి గురిబారి w/o రాము, 47 age, st gadaba, వంగరగడ్డవలస village, నీలిపర్తి పంచా యతీ, సాలూరు మండలం చెందిన వారని. భార్య భర్తలు ఇద్దరు పనులు ముగించుకొని AP35AD2804 టూ వీలర్ పై సాలూరు నుండి దుద్దు సాగరం వెళుతుండగా, అదే సమయంలో ఒరిస్సా నుండి AP 39UX7699 అను నెంబర్ గల లారీ వై జంక్షన్ వద్ద భార్యాభర్తలు వెళుతున్నటువంటి టూ వీలర్ ని ఢీకొట్టగా అక్కడకక్కడే మృతి చెందినట్లు సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు తెలిపారు


