పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస
*అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త*
సాలూరు మండలం కరాసువలస గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను) ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా శ్రీను కు కొత్తవలస చెందిన రాము అనే మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యాడని ఈ ఇరువురు(మదటి భార్య రెండవ భార్య) కరాసువలస గ్రామంలో పక్కపక్కనే ఉండటం వల్ల తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు అయ్యావని తేదీ 20.9.24 న పొలం పనులకు వెళ్లి వచ్చిన కరాసమ్మ కు శ్రీను కు మధ్య గొడవ జరగడంతో మొదటి భార్య అయినటువంటి కరాసమ్మ ను చున్ని తో వూరి వేసి చంపి రాము పరారైనట్లు ఈ దినం గ్రామస్తుల సమక్షంలో రాము పోలీసుల కు లొంగిపోనట్టు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు.







