అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి

అవసరమైతే సొంత నిధులు ఇస్తా పేదల ఆకలి తీర్చండి


పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు

మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  సంధ్యారాణి.

లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసి, నదీ తీర ప్రాంతంలో  జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.బియ్యం ఎవరికి కావాలన్నా ఇవ్వండి. అవసరమైతే సొంత నిధులు ఇస్తానని పేదల ఆకలి తీర్చండి అని తెలిపారు.పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని.. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పి మంచి భోజనం అందించాలని మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.YTC భవనం లో ఉన్న గర్భిణులకు వైద్యం, పౌష్టికాహారం సరైన సమయంలో అందేలా చేయాలని తుఫాను కష్టం తీరే వరకు అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఆదేశించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి