పార్వతీపురం మన్యం జిల్లాలో గర్భిణీ వసతి గృహాల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మూడు సంవత్సరాల జీతాలు అడగగా ప్రభుత్వంలో డబ్బులు లేవు ఉద్యోగం మానేసి వెళ్లిపోండి అని చెప్పడంతో సోమవారం కలెక్టర్ గారి గ్రీవెన్స్ కి 22 ఏఎన్ఎం లు తో కలిసి వారి యొక్క మూడు సంవత్సరాలు బకాయి ఉన్న జీతాలు చెల్లించి వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలని కలెక్టర్ గారిని దయా హృదయంతో ఆలోచించి ప్రభుత్వానికి తెలియజేయమని మాట్లాడి వినతి పత్రాన్ని అందించిన ఏఐటీయూసీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి బలగరాధ నాయుడు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి