కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి . ఈ నెల 27, 28, 29 వ తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించడం జరిగింది









