వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు

భారతదేశంలో కొన్ని కోట్ల మంది హృదయాల్లో దేశభక్తి నింపిన వందేమాతరం దేశభక్తి గేయం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్రం ప్రభుత్వాలు పిలుపు మేరకు పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలం పాంచాలీ గ్రామం లో గల హైస్కూల్  లో అధికారులు, స్టూడెంట్స్ మరియు స్థానికులు  భాగస్వామ్యం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి