✒️ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ
అమరావతి: ఏపీ అటవీశాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిషికేషన్ విడుదల చేసింది. 691 ఫారస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
ఈనెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు..

