సాలూరు పట్టణం బంగరమ్మ కాలనీ శ్రీ బాల గణపతి సూపర్ గుడ్ ఫ్రెండ్స్ యువసేన కమిటీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. బంగారమ్మ కాలనీ లో అలాగే ఆదివారం నాడు అన్నసమరాధన కార్యక్రమం ఈ కమిటీ వారు నిర్వహిస్తున్నామని తెలిపారు Spread the love టపా నావిగేషన్ గంజాయి పట్టివేత ఎన్నికలలో భాగంగా G.O. నెం.3 ని మళ్ళీ పునరుద్దరిస్తామని నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి