అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి**సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.**దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం అని వారిని కొనియాడారు**సాలూరుకు ఏ చెడు దృష్టి తగలకుండా, చీడ పీడలు సోకకుండా, ఆ ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ ప్రజలను రక్షిస్తూ, కాపాడుతూ, అనుగ్రహిస్తారని తెలిపారు* Spread the love టపా నావిగేషన్ రిటైర్డ్ ఉపాధ్యాయులు వంగపండు.రాజేంద్రప్రసాద్ గారిని పరామర్శించిన రాజన్నదొర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి 138 జీఓ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలి