సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగుల కుటుంబ సభ్యులు సేద తీర్చుకునేందుకు విశ్రాంత గదిని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అతి త్వరలో సాలురులో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామనిడాక్టర్ అంటే వైద్యులు మాత్రమే కాదు దేవుళ్ళతో సమానం ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందాలి అని ఇకపై డోలి మోతలు ఉండకూడదు అని ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బందికి మంత్రి సంద్య రాణి సూచించారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు మండలం మావిడి గిరిజన ఆశ్రమం పాఠశాలల్లో సందర్శించిన ఎస్,ఎఫ్,ఐ బృందం. స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర