పార్వతీపురం.మన్యం జిల్లా సాలూరు పట్టణం లో శరన్నవరాత్రుల సందర్భం గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఈరోజు అమ్మవారికి అభిషేకములు కుంకుమ పూజలు కలశం పూజ సాయంత్రం హోమ కార్యక్రమంలో చేయించినటువంటి దంపతులు నాగులకొండ జై జై గారు నిర్మల గారు దంపతులు నిర్వహించారని వీరికి ఆ స్వామివారి అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని అలాగే ఎవరైనా దేవి నవరాత్రులు కుంకుమ పూజలు హోమ కార్యక్రమములు చేయించదలచినవారు ఆలయ భక్త బృందాన్ని గాని ఆలయ అర్చకులు గాని సంప్రదించాలని అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మన విశ్వబ్రాహ్మణ సంఘీయులు ప్రసాదం పంచుటకు వచ్చి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకున్నారు

