సుందర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు N.S. S. ప్రోగ్రామ్ (జాతీయ సేవా పథకం) చేయడానికి 50 మంది విద్యార్థులు ప్రిన్సిపల్ పిఓ దుగ్ధసాగరం అనే గ్రామంలో 05-01-2026 ఈరోజు ఉదయం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై మరియు రోడ్డు సేఫ్టీ అనే కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు చేశారు అలాగే మధ్యాహ్నం కాలువలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో N. S. S. వాలంటీర్లతో పాటు ప్రిన్సిపల్ A.శంకరరావు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ B.రవి పాల్గొన్నారు

