పార్వతీపురం మన్యం జిల్లా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాచిపెంట మండలం లో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ లో బాలికల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ & అంగన్వాడి సూపర్వైజర్స్ పార్వతి ,అరుణ ,జ్యోతి పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ పాచిపెంటలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం. జాతీయ ఓటర్ల దినోత్సవం ( నా ఓటు-నా బాధ్యత)