అరకు పార్లమెంట్ టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పార్వతీపురం లో తన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి faggan sing హాజరు అయ్యారు. అనంతరం కొత్తపల్లి గీత మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసిపి నాయకుల వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి లో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఇకపై అభివృద్ధి బిజెపి కూటమి తోనే సాధ్యమని కచ్చితంగా గెలిచి తీరుతాం అని ప్రజలందరూ ఆశీస్సులు మాకు ఉన్నాయని ఈమె తెలిపారు