విజయనగరం జిల్లా….
పౌష్టికాహారం మాస మహోత్సవాలు…….
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి ఏంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ భాగంగా చీపురిపల్లి శాసనసభ సభ్యులు కిమిడి కళా వెంకతరవుచేతుల మీదుగా I C D S, మహేలాబీహృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోసమోహి అన్నప్రసరణ మరియూ శ్రీమంత కార్యక్రమం కళా చేతులమీదుగా నిర్వహించారు…
ఈకార్యక్రమంలో కళా మాట్లాడుతూ గర్బీని శ్రీలకు అదేవిధంగా6ఏళ్ళు వచ్చేవరుకు బాల బాలికలకు పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం 100 రోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి భావి భారత బాల బాలికలకు అబివృద్ది కొరకు ముందుచూపుతో పౌష్టి క ఆహారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విజ్నరిగా పొగిడారు
ఈకార్యక్రమంలో నాలుగు మండలాల ఆశ వర్క్లు మరియు సిబ్బంది కూటమి నాయకులు మరియూ వైసీపీ కి పార్టీకి చెందిన ఎంపీటీసీ లు పాల్గొన్నారు