శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, సాలూరు పట్టణ పరిధిలోని వివిధ రామ మందిరాలలో “శ్రీ సీతారామ కళ్యాణం” కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు.. ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం పలికారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి