ఆపరేషన్ గరుడ

ఆపరేషన్ గరుడ



ఆపరేషన్ గరుడ లో భాగంగా డిజిపి ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్ మరియు విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై
మెడికల్ షాప్స్, ఏజెన్సీస్ పై దాడులు

మెడికల్ షాపుల్లో సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్, డ్రగ్స్ అధికారులు

ఒకే సమయంలో రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

మెడికల్ షాపుల్లోని బిల్లులు, అనధికార మందుల వివరాలను ఆరా తీస్తున్న అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా మెడికల్ షాపుల్లో దాడులు

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు

శ్యాంపుల్ డ్రగ్స్ అమ్మితే చర్యలు తప్పవు

NRx డ్రగ్స్ ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు..వీటి వివరాలను ఆరా తీస్తున్నామన్న అధికారులు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి