మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి

మన కులం మన బలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి

పార్వతీపురం మన్యం జిల్లా మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు ఘన స్వాగతం పలికారు అనంతరం స్థానికంగా ప్రైవేటు కల్యాణ మండపం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తూర్పు కాపు సంఘం నాయకులు అందరూ ఒకే దాటిపై ఉండి ఐక్యమత్యంతో కలిసి ఉండాలని తెలిపారు మరియ 13 ఉమ్మడి జిల్లాల్లో సమగ్ర సమావేశంలో ఈరోజు మొదటి సమావేశం పార్వతీపురం మన్యం జిల్లాలో జరగడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు తూర్పు కాపు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు ఆర్థికంగా వెనుకబాటు తనం నిరాకరణ విద్య ప్రోత్సాహం, ఉపాధి మరియు నైపుణ్యత అభివృద్ధి ,సామాజిక సమన్వత్వం ,ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, సామాజిక చైతన్యం, రిజర్వేషన్లలో సముచిత స్థానంలో అన్ని విధాలుగా తూర్పు కాపు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం పాలవలస యశస్వి తూర్పు కాపు సంఘం నాయకులు మరియు జనసేన నాయకులు సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా తూర్పు కాపు సంఘం నాయకులు జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి