తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 తారీకు నుండి జరగబోయే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయూటుకు ముందుగా క్లస్టర్ ఇంచార్జ్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది దీనికి అధ్యక్షత…


గంజాయి పట్టివేత

తేదీ 27 9 2024 న ఉదయం 9 గంటలకు పి కొనవలస చెక్ పోస్ట్ పాచిపెంట ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై రావడం చూసి ఆ వ్యక్తిని…

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న జనసేన పార్టీ

*MLA శ్రీమతి లోకం నాగ మాధవి గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు పార్టీలోకి చేరబోయే జిల్లాలోని పలువురు నాయకులు* బొబ్బిలి, పార్వతీపురం మరియు కురుపాం నియోజకవర్గాలలో జనసేన…

ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుని తక్షణమే అరెస్టు చేయాలి*

విజయనగరం జిల్లా రేగిడి మండల పోలీస్ స్టేషన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు, ఈ విషయమై శుక్రవారం రేగిడి…

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో…

CEHT కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు హోం మంత్రి అనిత

విజయవాడ లో నోవోటెల్ హోటల్ లో *National consultation on Counter Enabled Human Trafficking(CEHT)* కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ప్రోగ్రామ్ లో స్త్రీ, *శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి గారు స్వాగత ప్రసంగం ఇవ్వడం జరిగింది*..ఈ కార్యక్రమం…

కోటి యాభై లక్షల రూపాయిలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు

తేదీ 25/9/2024,చీపురుపల్లి జడ్పీటీసీ ఆఫీస్ ఛాంబర్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తో కలిసి మాట్లాడుతూ చీపురుపల్లి మండల జడ్పీటీసీ గా సుమారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అని పెద్దలు మాజీ మంత్రివర్యులు…

సివిల్ సప్లై డైరెక్టర్ గా  గెద్దె బాబురావు

ఈరోజు చీపురుపల్లిలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ గా నియమితులైన *శ్రీ గెద్దె బాబురావు* గారిని వారి క్యాంప్ కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు *శ్రీ నాగులాపల్లి నారాయణరావు* గారు నియోజకవర్గ నందమూరి సేవా సంగమ్…

అక్రమ సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, కారసువలస *అక్రమ సంబంధం వల్ల భార్యను కడదేర్చిన భర్త* సాలూరు మండలం కరాసువలస గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా కట్టుకున్న భార్య (కరాసమ్మ) ను భర్త (శ్రీను) ఉరివేసి చంపడం జరిగిందని గత కొన్నేళ్లుగా…