నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు
పార్వతీపురం, ఫిబ్రవరి 22 : జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో…
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు
స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పాలక వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్…
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు
సాలూరు ఫిబ్రవరి 22 విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో నూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కళ్ళుండి ధృతరాష్ట్ర పాలనల ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్న…
పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి
పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల…
Panduan Broto4D Login dengan Proses Cepat dan Tanpa Hambatan
Proses broto4d login masuk ke sebuah platform digital akan berjalan cepat dan tanpa hambatan apabila pengguna…
ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్
ఆటలతో ఒత్తిడి దూరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆటలు ఆడటం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు…
వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర
విజయనగరం జిల్లా చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు…
గోవా గవర్నర్ అశోక్ గజపతిని కలిసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.…
అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు
అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు సాలూరు ఫిబ్రవరి 21వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో మండు…
ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న పధకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేస్తు పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని తెలిపారు. రెవన్యూ, పి.జి.ఆర్.ఎస్. లో ప్రజల వినతులు, పంచాయితీరాజ్, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలు, ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పోలీస్ వ్యవస్థ (గంజాయి నిర్మూలన, మహిళలపై దాడులు), సాంఘిక సంక్షేమం, బి.సి. సంక్షేమం, ఎస్.సి. కార్పోరేషను పధకాల అమలు, మున్సిపల్ సర్వీసెస్, మున్సిపాలిటి శానిటేషను, కుటుంబ సర్వే, జిరో ప్రోవర్టీ పి4, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ వీడియో కాన్పెరెన్సులో జిల్లా జాయింటు కలక్టరు సేతు మాధవన్, విద్యుత్ శాఖ ఎస్.ఇ.లక్షణరావు, ఎస్.సి. కార్పోరేషను ఇ.డి. వెంకటేశ్వరరావు, సోషల్ వెల్పేర్ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి. వేల్పేర్ అధికారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.


