రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు విజయనగరం పట్టణ పరిధిలో మంగళవారం నాడు… ఒక వ్యక్తి మోటార్ సైకిల్ తో హైస్పీడ్ వేగంతో మోటార్ సైకిల్ నడుపుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వపాఠశాల రహదారి పైన భయందోళన కలిగించాడు.. ఈ విషయం విజయనగరం జిల్లా SP గారి దృష్టిలోకి చేరవేయడం జరిగింది… అందుకు గౌరవనీయులైన విజయనగరంజిల్లా SP గారు స్పందించి సంబందించిన పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం.. సంబందించిన అధికారులు వెనువెంటనే హై స్పీడ్ తో వెళ్లి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని సీసీ పూ్టేజ్ లో గుర్తించారు.. ఈ రహదారి పైన ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్ బారికాడ్స్ ని విజయనగరం ట్రాఫిక్ ci గారు తమ సిబ్బంది తో పాటు తాను స్వయంగా ఏర్పాటు చేయడం జరిగింది..వెను వెంటనే స్పందించి ప్రమాదాలు నివారణకు చర్యలు చేపడుతున్న పోలీస్ అధికారులుకు ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నట్టు. ఏంజెల్ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు మీడియా ప్రతినిధి M. S శ్రీనివాసరావు తెలియచేసారు.. Spread the love టపా నావిగేషన్ రామతీర్థం* *శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం* లో *ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ & నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి శ్రీ కర్రోతు బంగార్రాజు