బీ అలర్ట్.. క్యాప్‌కట్ యూజర్లకు సైబర్ హెచ్చరిక!

🚨 బీ అలర్ట్.. క్యాప్‌కట్ యూజర్లకు సైబర్ హెచ్చరిక! 🚨

📱 వీడియో ఎడిటింగ్ యాప్ పేరుతో మోసపోవద్దు.. అపరిచిత లింకులతో జాగ్రత్త!

వీడియోలు, ఫొటోలు ఎడిట్ చేయడానికి CapCut వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

క్యాప్‌కట్ యాప్ వినియోగం కోసం టెలిగ్రామ్‌లో వచ్చే అపరిచిత లింకులను చూసి ఏమాత్రం ఆలోచించకుండా ఓపెన్ చేయకండి. కొన్ని అనుమానాస్పద లింకులు అశ్లీల కంటెంట్‌కు దారితీసింది. అలాగే మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు అనధికారికంగా యాక్సెస్ లభిస్తే, మీ ఖాతా నుంచి ఇతరులకు అవాంఛిత సందేశాలు లేదా లింకులు వెళ్లే ప్రమాదం ఉంది.

⚠️ వచ్చే ప్రతి లింకును నమ్మకండి. అప్రమత్తంగా ఉండండి.. మీ ఖాతాను, మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోండి.బీ అలర్ట్.. బీ సేఫ్!

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి