బొత్స చైతన్య జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ.

బొత్స చైతన్య జడ్పీటీసీ నామినేషన్ తిరస్కరణ.

విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి బొత్స లక్మణరావు కుమారుడు బొత్స చైతన్య పూపాటిరేగ మండలం జడ్పీటీసీ గా నామినేషన్ వేశారు. అయితే అతను స్థానికుడు కాడని. విజయనగరం 41వ వార్డ్ లో అతనికి గత కొన్నేళ్లుగా ఓటు అక్కడ ఉందని. ఇప్పుడు పూసపాటిరేగలో ఓటు ఎలా వచ్చింది అని. జనసేన బలపరిచిన అభ్యర్థి మాజీ సర్పంచ్ కోట్ల రఘు సతీమణి. ఎన్నికల అధికారికి పిర్యాదు చేసారు. దీనిపై సమగ్ర పరిశీలన చేసిన అధికారులు ఈ నామినేషన్ చెల్లదు అని బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరించారు. ఈ విషయమై జనసేన అభ్యర్థి కోట్ల రేవతి హార్షం వ్యక్తం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి